Bengal Tiger Fear Continues | Cages Set: పెద్దపులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

2022-07-09 23

అనకాపల్లి జిల్లా బయ్యవరం సమీపంలోని పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ నిర్దేశిత ప్రాంతంలో బోనులు అమర్చారు. అసలు వాళ్ల ప్లాన్ ఏంటి, పులిని ఎలా పట్టుకోబోతున్నారో మా ప్రతినిధి విజయసారథి వివరిస్తారు.

Free Traffic Exchange

Videos similaires